సంకట నివృత్తికి, సంపదల పెంపునకు ఈ స్తోత్రం

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి:

 •      ఓం విష్ణవే నమః
 •     ఓం జిష్ణవే నమః
 •     ఓం కృష్ణాయనమః
 •     ఓం వైకుంఠాయనమః
 •     ఓం గురుడధ్వజాయనమః
 •     ఓం పరబ్రహ్మణ్యేనమః
 •     ఓం జగన్నాథాయనమః
 •     ఓం వాసుదేవాయనమః
 •     ఓం త్రివిక్రమాయనమః
 •     ఓం దైత్యాన్తకాయనమః 
 •     ఓం మధురిపవేనమః
 •     ఓం వషట్కారాయ నమః 
 •     ఓం సనాతనాయనమః
 •     ఓం నారాయణాయనమః
 •     ఓం పద్మనాభాయనమః
 •     ఓం హృషికేశాయనమః
 •     ఓం సుధాప్రదాయనమః
 •     ఓం మాధవాయనమః
 •     ఓం పుండరీకాక్షాయనమః
 •     ఓం స్థితికర్రేనమః
 •     ఓం పరాత్పరాయనమః
 •     ఓం వనమాలినేనమః
 •     ఓం యజ్ఞరూపాయనమః
 •     ఓం చక్రపాణయేనమః
 •     ఓం గదాధరాయనమః
 •     ఓం ఉపేంద్రాయనమః
 •     ఓం కేశవాయనమః
 •     ఓం హంసాయనమః   
 •     ఓం సముద్రమధనాయనమః   
 •     ఓం హరయేనమః
 •     ఓం గోవిందాయనమః   
 •     ఓం బ్రహ్మజనకాయనమః
 •     ఓం కైటభాసురమర్ధనాయనమః
 •     ఓం శ్రీధరాయనమః
 •     ఓం కామజనకాయనమః
 •     ఓం శేషసాయినేనమః
 •     ఓం చతుర్భుజాయనమః
 •     ఓం పాంచజన్యధరాయనమః
 •     ఓం శ్రీమతేనమః
 •     ఓం శార్జపాణయేనమః
 •     ఓం జనార్ధనాయనమః
 •     ఓం పీతాంబరధరాయనమః
 •     ఓం దేవాయనమః
 •     ఓం జగత్కారాయనమః
 •     ఓం సూర్యచంద్రవిలోచనాయనమః
 •     ఓం మత్స్యరూపాయనమః
 •     ఓం కూర్మతనవేనమః
 •     ఓం క్రోధరూపాయనమః
 •     ఓం నృకేసరిణేనమః
 •     ఓం వామనాయనమః 
 •     ఓం భార్గవాయనమః
 •     ఓం రామాయనమః
 •     ఓం హలినేనమః
 •     ఓం కలికినేనమః
 •     ఓం హయవాహనాయనమః
 •     ఓం విశ్వంభరాయనమః
 •     ఓం శింశుమారాయనమః
 •     ఓం శ్రీకరాయనమః
 •     ఓం కపిలాయనమః
 •     ఓం ధృవాయనమః 
 •     ఓం దత్తాత్రేయానమః
 •     ఓం అచ్యుతాయనమః
 •     ఓం అనన్తాయనమః
 •     ఓం ముకుందాయనమః
 •     ఓం ఉదధివాసాయనమః
 •     ఓం శ్రీనివాసాయనమః   
 •     ఓం లక్ష్మీప్రియాయనమః
 •     ఓం ప్రద్యుమ్నాయనమః
 •     ఓం పురుషోత్తమాయనమః
 •     ఓం శ్రీవత్సకౌస్తుభధరాయనమః
 •     ఓం మురారాతయేనమః 
 •     ఓం అధోక్షజాయనమః
 •     ఓం ఋషభాయనమః
 •     ఓం మోహినీరూపధరాయనమః
 •     ఓం సంకర్షనాయనమః
 •     ఓం పృథవేనమః
 •     ఓం క్షరాబ్దిశాయినేనమః
 •     ఓం భూతాత్మనేనమః
 •     ఓం అనిరుద్దాయనమః
 •     ఓం భక్తవత్సలాయనమః
 •     ఓం నారాయనమః
 •     ఓం గజేంద్రవరదాయనమః
 •     ఓం త్రిధామ్నేనమః
 •     ఓం భూతభావనాయనమః
 •     ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
 •     ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
 •     ఓం సూర్యమండలమధ్యగాయనమః
 •     ఓం భగవతేనమః
 •     ఓం శంకరప్రియాయనమః
 •     ఓం నీళాకాన్తాయనమః 
 •     ఓం ధరాకాన్తాయనమః
 •     ఓం వేదాత్మనేనమః
 •     ఓం బాదరాయణాయనమః
 •     ఓం శ్రీశాయ నమః 
 •      ఓం పాదపద్మాయనమః
 •     ఓం సతాంప్రభవేనమః
 •     ఓం స్వభువేనమః
 •     ఓం ఘనశ్యామాయనమః
 •     ఓం జగత్కారణాయనమః
 •     ఓం అవ్యయాయనమః
 •     ఓం బుద్దావతారాయనమః
 •     ఓం శాంన్తాత్మనేనమః
 •     ఓం లీలామానుషవిగ్రహాయనమః
 •     ఓం దామోదరాయనమః
 •     ఓం విరాడ్రూపాయనమః
 •     ఓం భూతభవ్యభవత్ప్రభవేనమః
 •     ఓం ఆదిబిదేవాయనమః
 •     ఓం దేవదేవాయనమః
 •     ఓం ప్రహ్లదపరిపాలకాయనమః
 •     ఓం మహా పాతకనాశనాయ  నమః


  || ఇతి శ్రీ విష్ణు  అష్టోత్తర శత నామావళి: సంపూర్ణం ||


  Leave a Reply

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  Change )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  Change )

  Connecting to %s