శ్రీ పంచమి అంటే విశ్వం లో సరస్వతి దేవి అనే జ్ఞాన శక్తి ఆవిర్భవించిన రోజు.మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథినీ వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు. మానవులను సృష్టించిన బ్రహ్మ దేవుడు వాక్కు ను ఇవ్వడం మరిచి పోయాడు, అందుకని బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రజాపతులు సైగలు మాత్రమే చేసేవారు. అప్పటికింకా భాష లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను సృష్టించిన సృష్టిలో లోపాలను తెలుసుకొని వీళ్ళందరికీ సైగలు తప్ప నోటిమాట లేకుండా పోయింది. వీళ్ళు … Continue reading శ్రీ పంచమి రోజు ఏమీ చేయాలో తెలుసా? – Facts about Shree Panchami
Bakthi
చంద్రుని వలన ప్రతిష్టింపబడిన జ్యోతిర్లింగం ఎక్కడ ఉందో తెలుసా…?
సోమనాథలింగం ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్టింపబడిందని చెబుతారు. దక్ష ప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైనా జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయినా చంద్రుడికి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటం వల్ల ఆమె పై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికీ ఇది … Continue reading చంద్రుని వలన ప్రతిష్టింపబడిన జ్యోతిర్లింగం ఎక్కడ ఉందో తెలుసా…?