వివాహ ,పుత్ర సంతాన ప్రాప్తికి ఈ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరంశతనామావళి: 

 • ఓం స్కందాయ నమః 
 • ఓం గుహాయ నమః 
 • ఓం షణ్ముఖాయ నమః 
 • ఓం పాలనేత్రసుతాయ నమః   
 • ఓం ప్రభవే నమః 
 • ఓం పింగళాయ నమః 
 • ఓం కృత్తికాసూనయే నమః 
 • ఓం శిఖివాహయ నమః 
 • ఓం ద్విషడ్భుజాయ  నమః               
 • ఓం ద్విషణ్ణేత్రేయ నమః 
 • ఓం శక్తిదరాయ నమః 
 • ఓం పిశితప్రభంజాయ నమః 
 • ఓం తారకాసురసంహర్త్రే  నమః 
 • ఓం రక్షోబలవిమర్దనాయ నమః 
 • ఓం మత్తాయ నమః 
 • ఓం ప్రమత్తాయ నమః 
 • ఓం ఉన్మత్తాయ నమః 
 • ఓం సురసైన్యసురక్షాకాయ  నమః 
 • ఓం దేవసేనాపతయే నమః 
 • ఓం ప్రాజ్ఞాయ  నమః 
 • ఓం కృపాళవే నమః 
 • ఓం భక్తవత్సలాయ నమః 
 • ఓం ఉమాసుతాయ నమః 
 • ఓం శక్తిధరాయ నమః 
 • ఓం కుమారాయ నమః 
 • ఓం క్రౌంచధారణాయ నమః 
 • ఓం సేనానియే  నమః 
 • ఓం అగ్నిజన్మనే  నమః 
 • ఓం విశాఖాయ నమః 
 • ఓం శంకరాత్మజాయ నమః 
 • ఓం శివస్వామినే నమః 
 • ఓం గణస్వామినే నమః 
 • ఓం సర్వస్వామినే నమః 
 • ఓం సనాతనాయ నమః 
 • ఓం అనంతశక్తియే నమః 
 • ఓం అక్షోభ్యాయ నమః 
 • ఓం పార్వతీప్రియనందనాయ నమః 
 • ఓం గంగాసుతాయ నమః 
 • ఓం శరోద్బూతాయ నమః 
 • ఓం ఆహుతాయ నమః 
 • ఓం పావకాత్మజాయ నమః 
 • ఓం జృంభాయ  నమః 
 • ఓం ప్రజృంభాయ నమః 
 • ఓం ఉజృంభాయ నమః 
 • ఓం కమలాసన సంస్తుతాయ నమః 
 • ఓం ఏకవర్ణాయ నమః 
 • ఓం ద్వివర్ణాయ నమః 
 • ఓం త్రివర్ణాయ నమః 
 • ఓం సుమనోహరాయ నమః 
 • ఓం చతుర్వర్ణాయ నమః 
 • ఓం పంచవర్ణాయ నమః 
 • ఓం ప్రజాపతయే నమః 
 • ఓం అహర్పతయే నమః 
 • ఓం అగ్నిగర్భాయ నమః 
 • ఓం శమీగర్భాయ నమః 
 • ఓం విశ్వరేతసే నమః 
 • ఓం సురారిఘ్నే నమః 
 • ఓం హరిద్వర్ణాయ నమః 
 • ఓం శుభకరాయ నమః 
 • ఓం వటవే నమః 
 • ఓం వటువేషభ్రుతే నమః 
 • ఓం పూషాయ  నమః 
 • ఓం గభస్తియే నమః 
 • ఓం గహనాయ నమః 
 • ఓం చంద్రవర్ణాయ నమః 
 • ఓం కళాధరాయ నమః 
 • ఓం మయాధరాయ నమః 
 • ఓం మహామాయినే నమః 
 • ఓం కైవల్యాయ నమః 
 • ఓం శంకరాత్మజయ నమః 
 • ఓం విశ్వయోనియే  నమః 
 • ఓం అమేయాత్మయ  నమః 
 • ఓం తేజోనిధయే నమః 
 • ఓం అనామయాయ నమః 
 • ఓం పరమేష్టినే నమః 
 • ఓం పరబ్రహ్మాయ నమః 
 • ఓం వేదగర్భాయ నమః 
 • ఓం విరాట్సుతాయ నమః 
 • ఓం పులిందకన్యాభర్తయ నమః 
 • ఓం మహాసారస్వతావృతాయ నమః 
 • ఓం అశ్రితాఖిలధాత్రే నమః 
 • ఓం చోరఘ్నాయ నమః 
 • ఓం రోగనాశనాయ నమః 
 • ఓం అనంతామూర్తయే నమః 
 • ఓం ఆనందాయ నమః 
 • ఓం శిఖండికృతకేతనాయ నమః 
 • ఓం ఢంభాయ నమః 
 • ఓం పరమఢంభాయ నమః 
 • ఓం మహాఢంభాయ నమః 
 • ఓం వృషాకపయే నమః 
 • ఓం కారణోపాతదేహాయ నమః 
 • ఓం కారణాతీత విగ్రహాయ నమః 
 • ఓం అనీశ్వరాయ నమః 
 • ఓం అమృతాయ నమః 
 • ఓం ప్రాణాయ నమః 
 • ఓం ప్రాణాయామపరాయణాయ నమః 
 • ఓం విరుద్ధహంత్రే నమః 
 • ఓం వీరఘ్నాయ నమః 
 • ఓం రక్తస్యాయ నమః 
 • ఓం శ్యామాకందరాయ నమః 
 • ఓం సుబ్రహ్మణ్యయ నమః 
 • ఓం గుహాయ నమః 
 • ఓం ప్రీతాయ నమః 
 • ఓం బ్రహ్మాణ్యాయ నమః 
 • ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః 
 • ఓం వంశవృద్ధి కరాయ నమః 
 • ఓం వేదవేద్యాయ నమః 
 • ఓం అక్షయ ఫలప్రదాయ నమః 
 • ఓం వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే  నమః 

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరంశతనామావళి: సంపూర్ణం 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s