ఆదిత్య కవచమ్ – Aaditya Kavacham

ఆదిత్య కవచమ్ధ్యానంఉదయాచల మాగత్య వేదరూప మనామయంతుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతం |దేవాసురైః సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితంధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా ‖కవచంఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మేఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరఃఘ్రూణం పాతు సదా భానుః అర్క పాతు తథాజిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసుస్కంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరఃఅహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్మధ్యం చ పాతు సప్తాశ్వో, … Continue reading ఆదిత్య కవచమ్ – Aaditya Kavacham

ఆదిత్య హృదయమ్- Aadhitya Hrudayam

ఆదిత్య హృదయమ్ధ్యానమ్నమస్సవిత్రే జగదేక చక్షుసేజగత్ప్రసూతి స్థితి నాశహేతవేత్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణేవిరించి నారాయణ శంకరాత్మనేతతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ‖ 1 ‖దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః ‖ 2 ‖రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ‖ 3 ‖ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం … Continue reading ఆదిత్య హృదయమ్- Aadhitya Hrudayam

సూర్యాష్టకమ్- Surya Ashtakam in Telugu

సూర్యాష్టకమ్ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కరదివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతేసప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజంశ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహంలోహితం రధమారూఢం సర్వ లోక పితామహంమహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహంత్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరంమహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహంబృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహంబంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితంఏక చక్రధరం దేవం తం సూర్యం … Continue reading సూర్యాష్టకమ్- Surya Ashtakam in Telugu

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ – Subramanya Bhujanga stotram in Telugu

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీమహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా |విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మేవిధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః ‖ 1 ‖న జానామి శబ్దం న జానామి చార్థంన జానామి పద్యం న జానామి గద్యమ్ |చిదేకా షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ ‖ 2 ‖మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |మహీదేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే లోకపాలమ్ ‖ 3 ‖యదా సంనిధానం గతా మానవా మేభవాంభోధిపారం గతాస్తే తదైవ |ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తేతమీడే పవిత్రం … Continue reading సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ – Subramanya Bhujanga stotram in Telugu

సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రమ్- Subramanya Pancha Ratna Stotram

సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రమ్షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ |రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ‖ 1 ‖జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ |కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ‖ 2 ‖ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ |శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ‖ 3 ‖సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ |సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ‖ 4 ‖ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |గంగోద్భవం సర్వజనానుకూలం … Continue reading సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రమ్- Subramanya Pancha Ratna Stotram

సుబ్రహ్మణ్య అష్టకమ్ కరావలంబ స్తోత్రమ్- Subramanya Ashtakam Karavalamba stotram

సుబ్రహ్మణ్య అష్టకమ్ కరావలంబ స్తోత్రమ్హే స్వామినాథ కరుణాకర దీనబంధో,శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 1 ‖దేవాదిదేవనుత దేవగణాధినాథ,దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 2 ‖నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 3 ‖క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 4 ‖దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,వల్లీసనాథ మమ దేహి … Continue reading సుబ్రహ్మణ్య అష్టకమ్ కరావలంబ స్తోత్రమ్- Subramanya Ashtakam Karavalamba stotram

శ్రీ కృష్ణ సహస్ర నామ స్తోత్రమ్-Sri Krishna Sahasra Naama Stotram in Telugu

శ్రీ కృష్ణ సహస్ర నామ స్తోత్రమ్ఓం అస్య శ్రీకృష్ణసహస్రనామస్తోత్రమంత్రస్య పరాశర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీకృష్ణః పరమాత్మా దేవతా, శ్రీకృష్ణేతి బీజమ్, శ్రీవల్లభేతి శక్తిః, శారంగీతి కీలకం, శ్రీకృష్ణప్రీత్యర్థే జపే వినియోగః ‖న్యాసఃపరాశరాయ ఋషయే నమః ఇతి శిరసి,అనుష్టుప్ ఛందసే నమః ఇతి ముఖే,గోపాలకృష్ణదేవతాయై నమః ఇతి హృదయే,శ్రీకృష్ణాయ బీజాయ నమః ఇతి గుహ్యే,శ్రీవల్లభాయ శక్త్యై నమః ఇతి పాదయోః,శారంగధరాయ కీలకాయ నమః ఇతి సర్వాంగే ‖కరన్యాసఃశ్రీకృష్ణ ఇత్యారభ్య శూరవంశైకధీరిత్యంతాని అంగుష్ఠాభ్యాం నమః |శౌరిరిత్యారభ్య స్వభాసోద్భాసితవ్రజ ఇత్యంతాని … Continue reading శ్రీ కృష్ణ సహస్ర నామ స్తోత్రమ్-Sri Krishna Sahasra Naama Stotram in Telugu

గోపాల కృష్ణ దశావతారమ్- Gopala Krishna Dashavatharam Stotram in Telugu

గోపాల కృష్ణ దశావతారమ్మల్లెపూలహారమెయ్యవేఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవేమల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణమత్స్యావతారుడనెదకుప్పికుచ్చుల జడలువెయ్యవేఓయమ్మ నన్ను కూర్మావతారుడనవేకుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణకూర్మావతారుడనెదవరములిచ్చి దీవించవేఓయమ్మ నన్ను వరహావతారుడనవేవరములిచ్చి దీవించెద గోపాలకృష్ణవరహావతారుడనెదనాణ్యమైన నగలువేయవేఓయమ్మ నన్ను నరసింహావతారుడనవేనాణ్యమైన నగలువేసెదా గోపాలకృష్ణనరసింహావతారుడనెదవాయువేగ రథమునియ్యవేఓయమ్మ నన్ను వామనవతారుడనవేవాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణవామనావతారుడనెదపాలు పోసి బువ్వపెట్టవేఓయమ్మ నన్ను పరశురామావతారుడనవేపాలు పోసి బువ్వపెట్టెద గోపాలకృష్ణపరశురామావతారుడనెదఆనందబాలుడనవేఓయమ్మ నన్ను అయోధ్యవాసుడనవేఆనందబాలుడనెద గోపాలకృష్ణఅయోధ్యవాసుడనెదగోవులుకాచె బాలుడనవెఓయమ్మ నన్ను గోపాలకృష్ణుడనవేగోవులుకాచె బాలుడనెదనా తండ్రి నిన్ను గోపాలకృష్ణుడనెదబుధ్ధులు కలిపి ముద్దపెట్టవేఓయమ్మ నన్ను బుధ్ధావతారుడనవేబుధ్ధులు కలిపి ముద్దపెట్టెద గోపాలకృష్ణబుధ్ధావతారుడనెదకాల్లకు పసిడిగజ్జెలు కట్టవేఓయమ్మ నన్ను కలికావతారుడనవేకాల్లకు పసిడిగజ్జెలు … Continue reading గోపాల కృష్ణ దశావతారమ్- Gopala Krishna Dashavatharam Stotram in Telugu

ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్- Aalokaye Sri Balakrishanam in Telugu

ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్రాగం: హుసేనితాళం: ఆదిఆలోకయే శ్రీ బాల కృష్ణంసఖి ఆనంద సుందర తాండవ కృష్ణం ‖ఆలోకయే‖చరణ నిక్వణిత నూపుర కృష్ణంకర సంగత కనక కంకణ కృష్ణం ‖ఆలోకయే‖కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణంలోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం ‖ఆలోకయే‖సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణంనంద నందనం అఖండ విభూతి కృష్ణం ‖ఆలోకయే‖కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణంకలి కల్మష తిమిర భాస్కర కృష్ణం ‖ఆలోకయే‖నవనీత ఖంఠ దధి చోర కృష్ణంభక్త భవ పాశ బంధ … Continue reading ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్- Aalokaye Sri Balakrishanam in Telugu