కాల భైరవాష్టకమ్ – Kala Bairavashtakam in Telugu

కాల భైరవాష్టకమ్దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజంవ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ |నారదాది యోగిబృంద వందితం దిగంబరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 1 ‖భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరంనీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 2 ‖శూలటంక పాశదండ పాణిమాది కారణంశ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియంకాశికాపురాధినాథ కాలభైరవం భజే ‖ 3 ‖భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహంభక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ … Continue reading కాల భైరవాష్టకమ్ – Kala Bairavashtakam in Telugu

SRI SARASWATHI ASHTOTHARAM TELUGU

శ్రీ సరస్వతి అష్టోత్తర శత నామావళి:ఓం సరస్వత్యై నమఃఓం మహాభద్రాయై నమఃఓం మహమాయాయై నమఃఓం వరప్రదాయై నమఃఓం పద్మనిలయాయై నమఃఓం పద్మా క్ష్రైయ నమఃఓం పద్మవక్త్రాయై నమఃఓం శివానుజాయై నమఃఓం పుస్త కధ్రతే నమఃఓం ఙ్ఞాన సముద్రాయై నమః ||10 ||ఓం రమాయై నమఃఓం పరాయై నమఃఓం కామర రూపాయై నమఃఓం మహా విద్యాయై నమఃఓం మహాపాత కనాశిన్యై నమఃఓం మహాశ్రయాయై నమఃఓం మాలిన్యై నమఃఓం మహాభోగాయై నమఃఓం మహాభుజాయై నమఃఓం మహాభాగ్యాయై నమః || 20 … Continue reading SRI SARASWATHI ASHTOTHARAM TELUGU

సర్వ శుభకార్య విజయాలకు,సర్వ మంగళములకు ఈ స్తోత్రం

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి ఓం వినాయకాయ  నమఃఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నారాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్త్వెమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమఃఓం లంబజఠరాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమఃఓం మదోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళ స్వరాయ నమఃఓం … Continue reading సర్వ శుభకార్య విజయాలకు,సర్వ మంగళములకు ఈ స్తోత్రం

వాక్శుద్ధికి , ధారణాశక్తికీ ఈ స్తోత్రం

 శ్రీ సరస్వతీ దేవి  అష్టోత్తర శత నామావళి:ఓం శ్రీ సరస్వత్యై నమఃఓం మహాభద్రాయై నమఃఓం మహమాయాయై నమఃఓం వరప్రదాయై నమఃఓం శ్రీప్రదాయై నమఃఓం పద్మనిలయాయై నమఃఓం పద్మాక్ష్యై నమఃఓం పద్మవక్త్రాయై నమఃఓం శివానుజాయై నమఃఓం పుస్తకభృతే నమఃఓం జ్ఞానముద్రాయై నమః ఓం రమాయై నమఃఓం పరాయై నమఃఓం కామరూపిణ్యై నమఃఓం మహా విద్యాయై నమఃఓం మహాపాతక నాశిన్యై నమఃఓం మహాశ్రయాయై నమఃఓం మాలిన్యై నమఃఓం మహాభోగాయై నమఃఓం మహాభుజాయై నమఃఓం మహాభాగ్యాయై నమః ఓం మహోత్సాహాయై నమఃఓం దివ్యాంగాయై నమఃఓం సురవందితాయై … Continue reading వాక్శుద్ధికి , ధారణాశక్తికీ ఈ స్తోత్రం

వివాహాది శుభకార్యాలకు,సంపదలకు ఈ స్తోత్రం

  శ్రీ శివ అష్టోత్తర శత నామావళిఓం శివాయ నమఃఓం మహేశ్వరాయ నమఃఓం శంభవే నమఃఓం పినాకినే నమఃఓం శశిశేఖరాయ నమఃఓం వామదేవాయ నమఃఓం విరూపాక్షాయ నమఃఓం కపర్దినే నమఃఓం నీలలోహితాయ నమఃఓం శంకరాయ నమః ఓం శూలపాణయే నమఃఓం ఖట్వాంగినే నమఃఓం విష్ణువల్లభాయ నమఃఓం శిపివిష్టాయ నమఃఓం అంబికానాథాయ నమఃఓం శ్రీకంఠాయ నమఃఓం భక్తవత్సలాయ నమఃఓం భవాయ నమఃఓం శర్వాయ నమఃఓం త్రిలోకేశాయ నమః ఓం శితికంఠాయ నమఃఓం శివాప్రియాయ నమఃఓం ఉగ్రాయ నమఃఓం కపాలినే నమఃఓం కౌమారయే నమఃఓం అంధకాసుర … Continue reading వివాహాది శుభకార్యాలకు,సంపదలకు ఈ స్తోత్రం

సంకట నివృత్తికి, సంపదల పెంపునకు ఈ స్తోత్రం

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి:     ఓం విష్ణవే నమః    ఓం జిష్ణవే నమః    ఓం కృష్ణాయనమః    ఓం వైకుంఠాయనమః    ఓం గురుడధ్వజాయనమః    ఓం పరబ్రహ్మణ్యేనమః    ఓం జగన్నాథాయనమః    ఓం వాసుదేవాయనమః    ఓం త్రివిక్రమాయనమః    ఓం దైత్యాన్తకాయనమః     ఓం మధురిపవేనమః    ఓం వషట్కారాయ నమః     ఓం సనాతనాయనమః    ఓం నారాయణాయనమః    ఓం పద్మనాభాయనమః    ఓం హృషికేశాయనమః  … Continue reading సంకట నివృత్తికి, సంపదల పెంపునకు ఈ స్తోత్రం

ఆపదల నివారణకు , ఆరోగ్య సాధనకు ఈ స్తోత్రం

 శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి:ఓం శ్రీవేంకటేశ్వరాయ నమ: |ఓం అవ్యక్తాయ నమ: |ఓం శ్రీశ్రీనివాసాయ నమ: |ఓం కటిహస్తాయ నమ: |ఓం లక్ష్మీపతయే నమ: |ఓం వరప్రదాయ నమ: |ఓం అనమయాయ నమ: |ఓం అనేకాత్మనే నమ: |ఓం అమృతాంశాయ నమ: |ఓం దీనబంధవే నమ: |ఓం జగద్వంద్యాయ నమ: |ఓం ఆర్తలోకాభయప్రదాయ నమ: |ఓం గోవిందాయ నమ: |ఓం ఆకాశరాజ వరదాయ నమః  |ఓం శాశ్వతాయ  నమః | ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ: | ఓం ప్రభవే నమ: … Continue reading ఆపదల నివారణకు , ఆరోగ్య సాధనకు ఈ స్తోత్రం

వివాహ ,పుత్ర సంతాన ప్రాప్తికి ఈ స్తోత్రం

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరంశతనామావళి: ఓం స్కందాయ నమః ఓం గుహాయ నమః ఓం షణ్ముఖాయ నమః ఓం పాలనేత్రసుతాయ నమః   ఓం ప్రభవే నమః ఓం పింగళాయ నమః ఓం కృత్తికాసూనయే నమః ఓం శిఖివాహయ నమః ఓం ద్విషడ్భుజాయ  నమః               ఓం ద్విషణ్ణేత్రేయ నమః ఓం శక్తిదరాయ నమః ఓం పిశితప్రభంజాయ నమః ఓం తారకాసురసంహర్త్రే  నమః ఓం రక్షోబలవిమర్దనాయ నమః ఓం మత్తాయ నమః ఓం ప్రమత్తాయ నమః ఓం ఉన్మత్తాయ నమః ఓం సురసైన్యసురక్షాకాయ  నమః ఓం దేవసేనాపతయే నమః ఓం ప్రాజ్ఞాయ  నమః ఓం కృపాళవే నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం ఉమాసుతాయ … Continue reading వివాహ ,పుత్ర సంతాన ప్రాప్తికి ఈ స్తోత్రం