Daily sharing Bhagavad Gita 1-1&1-2 _ భగవద్గీత

ధృతరాష్ట్ర ఉవాచ:

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః l

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ll 1-1

ధృతరాష్ట్రుడు పలికెను- ఓ సంజయా!యుద్ధ సన్నద్ధులై నా ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర మునకు చేరియున్న నా కుమారులును పాండు పుత్రులు ను ఏమి చేసిరి?

సంజయ ఉవాచ:

దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా l
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ll 1-2

సంజయుడు పలికెను – ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s