నాగచైతన్య, సాయిపల్లవి జంటగా \’లవ్ స్టోరీ\’ టీజర్ వచ్చేసింది

ఫిదా చిత్రంతో అందరిని ఫిదా చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా \’లవ్ స్టోరీ\’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా నేడు ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో చైతూ, సాయి పల్లవి మధ్య ప్రేమ చాలా ఫీల్‌తో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అంశాల కలబోతగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది. పవన్‌ సి హెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.


నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ ఈ టీజర్ కు హైలెట్ గా నిలిచాయి. సాయి పల్లవి ఎమోషన్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాగచైతన్య లుక్కు వాయిస్ వెరీ క్యూట్.
Banner – Sree Venkateswara Cinemas LLP
Written & Directed by – Sekhar Kammula
Producers – Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao
DOP – Vijay C. Kumar
Editor – Marthand K. Venkatesh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s