శ్రీ సూర్య నమస్కార మంత్రం-Sri Surya Namaskara Mantram in telugu

శ్రీ సూర్య నమస్కార మంత్రం

ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ

నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ‖

ఓం మిత్రాయ నమః |
ఓం రవయే నమః |
ఓం సూర్యాయ నమః |
ఓం భానవే నమః |
ఓం ఖగాయ నమః |
ఓం పూష్ణే నమః |
ఓం హిరణ్యగర్భాయ నమః |
ఓం మరీచయే నమః |
ఓం ఆదిత్యాయ నమః |
ఓం సవిత్రే నమః |
ఓం అర్కాయ నమః |
ఓం భాస్కరాయ నమః |
ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః ‖

ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే |
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s