శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ ‖

సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ ‖

సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ‖

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ ‖

శ్రీశైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం
పునస్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్ |
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖంచక్ర వరాహతీర్థమనిశం శ్రీశైలనాథం భజే ‖

హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగమ్
మూర్దేందుగంగం మదనాంగ భంగం శ్రీశైలలింగం శిరసా నమామి ‖

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s