శివ షడక్షరీ స్తోత్రమ్

శివ షడక్షరీ స్తోత్రమ్

‖ఓం ఓం‖
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ‖ 1 ‖

‖ఓం నం‖
నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః |
నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ‖ 2 ‖

‖ఓం మం‖
మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం |
మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ‖ 3 ‖

‖ఓం శిం‖
శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం |
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ‖ 4 ‖

‖ఓం వాం‖
వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణం |
వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ‖ 5 ‖

‖ఓం యం‖
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం |
యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ‖ 6 ‖

షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ‖

శివశివేతి శివేతి శివేతి వా
భవభవేతి భవేతి భవేతి వా |
హరహరేతి హరేతి హరేతి వా
భుజమనశ్శివమేవ నిరంతరమ్ ‖

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ |

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s