ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం – Sainik grah dosh Shanti

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :

-మయూరి నీలం జాతి రత్నం ధరించుట
-శని జపం ప్రతి రోజు జపించుట
-శనికి తిలభిషేకం చేయించుట
-శివ దేవునకు అభిషేకం ,ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయుట
-శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచుట
-ప్రతి రోజు నువ్వుండలు కాకులకు పెట్టుట వలన
-శనివారం రోజు రొట్టిపై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన
-హనుమంతుని పూజ వలన
-సుందరకాండ లేదా నలచరిత్ర చదవటం వలన
-కాలవలో కానీ నదిలో కానీ బొగ్గులు, నల్లనువులు, మేకు కలపటం వలన
-శని ఏకాదశ నామాలు చదువుట వలన (శనేశ్వర, కోన, పింగల, బబ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, సౌరి, మంద, ఛాయపుత్ర)  ప్రతి రోజు చదవటం వలన
-బియపు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన
-ఆవుకు నల్లచెక్క ప్రతి రోజు పెట్టుట వలన
-ప్రతి శనివారం రాగిచెట్టుకు ప్రదషణం మరియు నల్ల నువ్వులు, మినుములు కలిపినానీటిని రాగి చెట్టుకు పోయటం వలన
-ఇనుముతో చేసిన ఉంగరం ధరించుట వలన
చేపలు పట్టే పడవ ముందుభాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించుట వలన
-బ్రాహ్మణునికి నల్లవంకాయ, నల్ల నువ్వులు, మేకు, నల్లని దుప్పటి దానం చేయటం వలన
-ప్రతి శనివారం శివాలయం లేదా నవగ్రహాలయం ముందు బిచ్చగాళ్ళకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన
-అయ్యప్ప మాల ధరించుట వలన, శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన ,శ్రీ వెంకటేశ్వరస్వామి మాల ధరించుట వలన
-ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం, శివాలయంలో శివుని దర్శనం, హనుమంతుని దర్సనం దర్శనం వలన శని గ్రహ దోషం శాంతించును.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s