SRI SHIVA PANCHAKSHARA STOTRAM

శ్రీ శివ పంచాక్షర స్తోత్రం 



నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయ |

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై \”\” కారాయ నమః శివాయ || 

మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయతస్మై \”\” కారాయ నమః శివాయ || 

శివాయ గౌరీ వదనాబ్జ బృందసూర్యాయ దక్షాధ్వర నాశకాయ |

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయతస్మై \”శి\” కారాయ నమః శివాయ || 

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్యమునీంద్ర దేవార్చిత శేఖరాయ |చంద్రార్క వైశ్వానర లోచనాయతస్మై \”\” కారాయ నమః శివాయ || 


యజ్ఞ స్వరూపాయ జటాధరాయపినాక హస్తాయ సనాతనాయ |

దివ్యాయ దేవాయ దిగంబరాయతస్మై \”\” కారాయ నమః శివాయ ||
 
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s