ఆపదల నివారణకు , ఆరోగ్య సాధనకు ఈ స్తోత్రం

 


శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి:


 • ఓం శ్రీవేంకటేశ్వరాయ నమ: |
 • ఓం అవ్యక్తాయ నమ: |
 • ఓం శ్రీశ్రీనివాసాయ నమ: |
 • ఓం కటిహస్తాయ నమ: |
 • ఓం లక్ష్మీపతయే నమ: |
 • ఓం వరప్రదాయ నమ: |
 • ఓం అనమయాయ నమ: |
 • ఓం అనేకాత్మనే నమ: |
 • ఓం అమృతాంశాయ నమ: |
 • ఓం దీనబంధవే నమ: |
 • ఓం జగద్వంద్యాయ నమ: |
 • ఓం ఆర్తలోకాభయప్రదాయ నమ: |
 • ఓం గోవిందాయ నమ: |
 • ఓం ఆకాశరాజ వరదాయ నమః  |
 • ఓం శాశ్వతాయ  నమః |
 •  ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ: |
 •  ఓం ప్రభవే నమ: |
 •  ఓం దామోదరాయ నమ: |
 •  ఓం శేషాద్రినిలయాయ నమ: |
 • ఓం జగత్పాలాయ నమ: |
 • ఓం శాశ్వతాయ  నమః |
 •  ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ: |
 • ఓం ప్రభవే నమ: |
 • ఓం దామోదరాయ నమ: |
 • ఓం శేషాద్రినిలయాయ నమ: |
 • ఓం జగత్పాలాయ నమ: |
 • ఓం పాపఘ్నాయ నమ: |
 • ఓం కేశవాయ నమ: |
 • ఓం భక్తవత్సలాయ నమ: |
 • ఓం మధుసూదనాయ నమ: |
 • ఓం త్రివిక్రమాయ నమ: |
 • ఓం అమృతాయ నమ: |
 • ఓం శింశుమారాయ నమ: |
 • ఓం మాధవాయ నమ: |
 • ఓం జటామకుటశోభితాయ నమ: |
 • ఓం కృష్ణాయ నమ: |
 • ఓం శంఖమధ్యోల్లసన్మంజుక కిణ్యాఢ్య కరందరాయ నమ: |
 • ఓం శ్రీహరయే నమ: |
 •  ఓం నీలమేఘశ్యామ తనవే నమ: |
 • ఓం జ్ఞానపంజరాయ నమ: |
 •  ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమ: |
 • ఓం శ్రీవత్సవక్షసే నమ: |
 •  ఓం జగద్వ్యాపినే నమ: |
 • ఓం సర్వేశాయ నమ: |
 • ఓం జగత్కర్త్రే నమ: |
 • ఓం జగత్సాక్షిణే నమ: |
 •  ఓం పురుషోత్తమాయ నమ: |
 • ఓం జగత్పతయే నమ: |
 • ఓం గోపీశ్వరాయ నమ: |
 • ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమ: |
 • ఓం పరంజ్యోతిషే నమ: |
 •  ఓం జిష్ణవే నమ: |
 •  ఓం వైకుంఠపతయే నమ: |
 •  ఓం దాశార్హాయ నమ: |
 •  ఓం అవ్యయాయ నమ: |
 •  ఓం దశరూపవతే నమ: |
 •  ఓం సుధాతనవే నమ: |
 •  ఓం దేవకీనందనాయ నమ: |
 •  ఓం యాదవేంద్రాయ నమ: |
 • ఓం శౌరయే నమ: |
 • ఓం నిత్యయౌవనరూపవతే నమ: |
 • ఓం హయగ్రీవాయ నమ: |
 • ఓం చతుర్వేదాత్మకాయ నమ: |
 • ఓం జనార్దనాయ నమ: |
 • ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమ: |
 • ఓం అచ్యుతాయ నమ: |
 •  ఓం పీతాంబరధరాయ నమ: |
 •  ఓం పద్మినీ ప్రియాయ నమ: |
 • ఓం అనఘాయ నమ: |
 • ఓం ధరాపతయే నమ: |
 • ఓం వనమాలినే నమ: |
 • ఓం సురపతయే నమ: |
 • ఓం పద్మనాభాయ నమ: |
 •  ఓం నిర్మలాయ నమ: |
 •  ఓం మృగయాసక్త మానసాయ నమ: |  
 •  ఓం దేవపూజితాయ నమ: |
 •  ఓం అశ్వారూఢాయ నమ: |
 •  ఓం చతుర్భుజాయ నమ: |
 •  ఓం ఖడ్గధారిణే నమ: |
 •  ఓం చక్రధరాయ నమ: |
 •  ఓం ధనార్జనసముత్సుకాయ నమ: |
 •  ఓం త్రిధామ్నే నమ: |
 •  ఓం ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్వలాయ నమ: |
 •  ఓం నిర్వికల్పాయ నమ: |
 • ఓం జగన్మంగళ దాయకాయ నమ: |
 •  ఓం నిష్కళంకాయ నమ: |
 • ఓం యజ్ఞరూపాయ నమ: |
 • ఓం నిరాతంకాయ నమ: |
 • ఓం యజ్ఞభోక్త్రే నమ: |
 •  ఓం నిరంజనాయ నమ: |
 • ఓం చిన్మయాయ నమ: |
 • ఓం నిరాభాసాయ నమ: |
 • ఓం పరమేశ్వరాయ నమ: |
 • ఓం నిత్యతృప్తాయ నమ: |
 • ఓం పరమార్ధప్రదాయ నమ: |
 • ఓం నిరూపద్రవాయ నమ: |
 • ఓం శాంతాయ నమ: |
 •  ఓం నిర్గుణాయ నమ: |
 • ఓం శ్రీమతే నమ: |
 • ఓం గదాధరాయ నమ: |
 • ఓం దోర్దండవిక్రమాయ నమ: |
 •  ఓం పరాత్పరాయ నమ: |
 • ఓం నందకినే నమ: |
 • ఓం పరబ్రహ్మణే నమ: |
 • ఓం శంఖధారకాయ నమ: |
 • ఓం శ్రీవిభవే నమ: |
 • ఓం అనేకమూర్తయే నమ: |
 •  ఓం జగదీశ్వరాయ నమ: |                                                                                                             || ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి: సంపూర్ణం ||                                                                                                             Leave a Reply

                                                                                                             Fill in your details below or click an icon to log in:

                                                                                                             WordPress.com Logo

                                                                                                             You are commenting using your WordPress.com account. Log Out /  Change )

                                                                                                             Facebook photo

                                                                                                             You are commenting using your Facebook account. Log Out /  Change )

                                                                                                             Connecting to %s